Director Jaya Shankar Is Coming With Different Concept | Telugu Filmibeat

2022-05-19 393

Director Jayashankar says that no one has touched the story so far. The director, who has made Paper Boy and Vitamin-Shi films in the past, has chosen the Economic Hit Men theme this time. To break a country is to strike at its economy. This is what the Economic Hitman does. How to destroy a country's economy is unknown to many | ఈ కథను ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయలేదని చెబుతున్నాడు దర్శకుడు జయశంకర్. గతంలో పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలు తీసిన ఈ దర్శకుడు.. ఈసారి ఎనకమిక్ హిట్ మెన్ థీమ్ ను సెలక్ట్ చేసుకున్నాడు. ఒక దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే, దాని ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొడితే చాలు. ఎకనమిక్ హిట్ మేన్ చేసేది ఇదే. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తారనేది చాలామందికి తెలియని అంశం. ఇప్పుడిదే కాన్సెప్ట్ ను తన కొత్త సినిమా కోసం ఎంచుకున్నాడు ఈ దర్శకుడు. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ సినిమాను ఫిమేల్ ఓరియంటెడ్ కథగా మార్చాడు.

#Kajalagarwal
#Jayashankar
#Anasuya
#Nayanathara